TRP పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం..
మాదం రజినీ కుమార్‌ను కలిసిన TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా TRP మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై నిరంతరం...