ఉచిత పథకాలతో పెరుగుతున్న బద్దకం..!
ప్రభుత్వాలను ప్రశ్నించిన హైకోర్టు మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ఆగస్టు 8 ఉచిత పథకాల అమలు, వాటి ప్రభావంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత సంక్షేమ పథకాల ద్వారా భవిష్యత్ తరాలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? వాటి వల్ల ప్రజల్లో పనిచేయాలనే ఆసక్తి తగ్గుతోందా? అనే అంశాలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా కేసు విచారణ...