Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

పేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ అండ 48 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్ ,గుడిహత్నూర్: పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకం ఎంతో ఉపయోగకరమైన సంక్షేమ కార్యక్రమమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. వివాహ సమయంలో పేద కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఈ పథకం కీలకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం గుడిహత్నూర్...

Read Full Article

Share with friends