Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణ రక్షణ సేన కట్టుబడి ఉంది: కల్వకుంట్ల కవిత

ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు తెలంగాణ రక్షణ సేన కట్టుబడి ఉంటుంది: కల్వకుంట్ల కవిత జయంతి సందర్భంగా మహనీయుడికి ఘన నివాళులు మన భారత్ | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా నిరంతరం కృషి చేసిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌కు ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి మేధోబలాన్ని అందించిన జయశంకర్ సేవలు చిరస్మరణీయమని...

Read Full Article

Share with friends