తెలంగాణ సిద్ధాంతకర్త సేవలు చిరస్మరణీయం: ఇన్‌చార్జ్ హెచ్ఎం విజయ
జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆచార్య జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహణ మన భారత్ | జాజాపూర్ తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ డాక్టర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...