విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ అందించడం అభినందనీయం:టీజీజేఎల్‌ఏ జిల్లా అధ్యక్షులు చట్ల ప్రవీణ్ కుమార్
ఇంటర్ విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ – ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం హర్షం వ్యక్తం చేసిన టీజీజేఎల్‌ఏ జిల్లా అధ్యక్షులు చట్ల ప్రవీణ్ కుమార్ మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల సంక్షేమానికి చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు రాష్ట్ర విద్యారంగానికి కొత్త ఊపునిస్తున్నాయని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA-475) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ చట్ల ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో...