Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

93 మందికి రూ.2.34 కోట్లు పంపిణీ..

చిట్‌ఫండ్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కులు ఏళ్ల తరబడి నిలిచిపోయిన సొమ్ము తిరిగి చెల్లింపు పోలీసుల చొరవతో బాధితులకు న్యాయం.. ఎస్పీ అఖిల్ మహాజన్‌కు కృతజ్ఞతలు గుర్తింపు పొందిన సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టాలి: జిల్లా ఎస్పీ మన భారత్,ఆదిలాబాద్, ఆగస్టు 5: చిట్‌ఫండ్‌లో పెట్టుబడులు పెట్టి ఏళ్ల తరబడి తమ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బాధితులకు భారీ ఊరట లభించింది. కనకదుర్గ చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులో...

Read Full Article

Share with friends