మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్‌లో ఐసీడీఎస్ నూతన భవనానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలి సెక్రటరీ సృజనకు మంత్రి సీతక్క ఆదేశాలు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి ఐసీడీఎస్ కార్యాలయం బోథ్‌లోనే కొనసాగుతుంది: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్,బోథ్: ఆగస్టు 5,బోథ్ మండల కేంద్రంలో ప్రభుత్వ భవనం లేకపోవడంతోఆ ఐసీడీఎస్ కార్యాలయం తరలిపోనుందంటూ వెలువడిన వార్తలపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే స్పందించారు. ఐసీడీఎస్ కార్యాలయం బోథ్‌లోనే కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు,...