టీఆర్ఎస్ లో జోరుగా చేరికలు..
బరంపూర్‌కు చెందిన మేకల అమరేందర్ టీఆర్ఎస్‌లో చేరిక పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలి ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 5,బోథ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తలమడుగు మండలంలోని బరాంపూర్ గ్రామానికి చెందిన మేకల అమరేందర్ స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా...