Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆశ్రమ పాఠశాలలో గోరింటాకు వేడుక..

ఉమ్రి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఘనంగా గోరింటాకు వేడుక తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడుకలు విద్యార్థినులతో కలిసి గోరింటాకు పెట్టుకున్న ఉపాధ్యాయులు తలమడుగు:మన భారత్ ఆగస్టు 5 తెలంగాణలో ఆషాఢ మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో ఆడపడుచులు గోరింటాకు పెట్టుకోవడం మన పూర్వీకుల నుంచి వస్తున్న అందమైన సంప్రదాయంగా కొనసాగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తూ వాటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో తలమడుగు మండల కేంద్రంలోని ఉమ్రీ బాలికల ఆశ్రమ...

Read Full Article

Share with friends