బోథ్ నుంచి ఏ ప్రభుత్వ కార్యాలయం తరలిపోనివ్వను..
అవసరమైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇస్తా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రూ.12 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కార్యాలయ సముదాయానికి ప్రతిపాదనలు.. త్వరలో మంజూరు చేయిస్తాం ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని భరోసా బోథ్:మన భారత్ ఆగస్టు 5 : బోథ్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు సరైన భవనాలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందంటూ వెలువడిన వార్తలపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పందించారు. బోథ్ నుంచి...