బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
బాధిత కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇప్పలపల్లి గ్రామంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. అండగా ఉంటామని భరోసా మన భారత్ | మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన పోతారప్ మొగిలి, సరిగొమ్ముల ఆనంద్ కుటుంబాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం పరామర్శించారు. మృతుల నివాసాలకు వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటన కుటుంబాలకు తీరని లోటని పేర్కొంటూ తన...