Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సూర్యోదయం చూసే తొలి గ్రామం తెలుసా.?

భారత్‌లో తొలి సూర్యోదయం నుంచి చివరి సూర్యోదయం వరకు.. ప్రకృతి అద్భుతాలకు నిలయమైన రెండు గ్రామాలు మన భారత్ | ప్రత్యేక కథనం భారతదేశం భౌగోళిక వైవిధ్యానికి నిలయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తూర్పు నుంచి పడమర వరకు విస్తరించి ఉన్న దేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో గణనీయమైన తేడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో తొలి సూర్యోదయం కనిపించే గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్ (Dong) కాగా, చివరిగా సూర్యోదయం నమోదయ్యే ప్రాంతం గుజరాత్‌లోని గుహర్...

Read Full Article

Share with friends