అంబేద్కర్ నగర్ లో ఆకస్మిక తనిఖీలు..
అంబేద్కర్ నగర్‌లో తెల్లవారుజామున పోలీసుల విస్తృత తనిఖీలు 150 మంది పోలీసు సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.. 220 ద్విచక్ర వాహనాలు, 29 ఆటోలు, కారు తనిఖీ 6 నంబర్ ప్లేట్ లేని, ఫేక్ నంబర్ ప్లేట్ వాహనాలు స్వాధీనం.. అక్రమ మద్యం, మట్కాపై కేసులు గంజాయి, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, మట్కా, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక ఆదిలాబాద్,మన భారత్ ఆగస్టు 5: జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు...