Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మీసేవ కేంద్రాల్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ సేవలు

మీసేవ కేంద్రాల్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ సేవలు దరఖాస్తుకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం రూ.40 మాత్రమే.. అధికంగా వసూలు చేస్తే చర్యలు: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,మన భారత్ ఆగస్టు 4: ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ సేవలను సులభంగా పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ సేవను మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లాలోని...

Read Full Article

Share with friends