రాయితీ బియ్యం పట్టివేత..
మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 6 క్వింటాళ్ల రాయితీ బియ్యం పట్టివేత వాహన తనిఖీల్లో వన్‌టౌన్ పోలీసులకు చిక్కిన అక్రమ రవాణా ముఠా.. ముగ్గురు అరెస్ట్, రిమాండ్ ఆదిలాబాద్, ఆగస్టు 4 (మన భారత్, ఆదిలాబాద్): ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని అక్రమంగా సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠాపై ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. వాహన తనిఖీల్లో 6 క్వింటాళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని వాహనంతో సహా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురు నిందితులపై కేసు...