Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సామాజిక న్యాయ సంకల్ప సభను విజయవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే

సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేయాలి బోథ్ నియోజకవర్గంలో పోస్టర్ ఆవిష్కరణ.. పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదిలాబాద్, ఆగస్టు 4 (మన భారత్, ఆదిలాబాద్): సామాజిక న్యాయం సాధన కోసం హైదరాబాద్‌లో నిర్వహించనున్న “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ”ను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో సంకల్ప సభకు సంబంధించిన...

Read Full Article

Share with friends