Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి 

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి -మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకుడు నడిగోటి రామ్ మన భారత్,మొగుళ్ళపల్లి: వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా ,చికెన్ గున్యా , వైరల్ జ్వరాలు అతిసారం వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మొగుళ్ళపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగొటి రాము మంగళవారం సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని, డ్రబూలు, ట్యాంకులు ,కొబ్బరి...

Read Full Article

Share with friends