దివ్యాంగుల ఉపాధికి ప్రత్యేక చర్యలు..
దివ్యాంగుల ఉపాధి, స్వయం ఉపాధికి ప్రత్యేక చర్యలు SERP CEO దివ్య దేవరాజన్‌తో UDAY అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సుదీర్ఘ సమావేశం హైదరాబాద్, ఆగస్టు 4 (మన భారత్, తెలంగాణ): దివ్యాంగుల హక్కులు, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి, రుణ సదుపాయాలు, ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి UDAY అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలకంగా ముందడుగు వేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు SERP (Society for Elimination of Rural...