Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎయిర్‌పోర్ట్ పనులపై కలెక్టర్ సమీక్ష..

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులపై కలెక్టర్ రాజర్షి షా సమీక్ష ఉన్నతస్థాయి సమావేశానికి ముందస్తు కసరత్తు.. శాఖల వారీగా పనుల పురోగతిపై అధికారులతో చర్చ ఆదిలాబాద్, ఆగస్టు 4 (మన భారత్, ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ, దానికి సంబంధించిన పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చించి, చేపట్టాల్సిన చర్యలు, పూర్తికావాల్సిన పనులు, శాఖల...

Read Full Article

Share with friends