Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు ..

మన భారత్,మొగుళ్ళపల్లి. తల్లి తన బిడ్డకు ఇవ్వగలిగే మొట్టమొదటి. అత్యంత విలువైన కానుక పుట్టిన వెంటనే ముర్రుపాలు,తల్లిపాలు ఇవ్వడమేననీ ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణాదేవి అన్నారు. సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణాదేవి ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించనున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి అంగన్వాడి సెంటర్స్ పరిధిలోని గర్భిణీలకు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏడాది సుస్థిరమైన...

Read Full Article

Share with friends