అక్రమ వడ్డీ వ్యాపారిపై పోలీసుల కొరడా..
అక్రమ వడ్డీ వ్యాపారిపై పోలీసుల కొరడా.. ఇద్దరు అరెస్ట్ లైసెన్స్ లేకుండా అధిక వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లు ఆరోపణలు 20 మొబైల్ ఫోన్లు, 4 బైకులు, 6 ఒరిజినల్ ఆర్‌సీలు స్వాధీనం బంగారు, వెండి ఆభరణాలు, స్టాంప్ పేపర్ కూడా స్వాధీనం ఆదిలాబాద్, ఆగస్టు 03 (మన భారత్): ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు, లైసెన్స్ లేకుండా అధిక వడ్డీకి రుణాలు ఇస్తూ అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు...