నకిలీ ధ్రువపత్రాల ముఠా గుట్టురట్టు..
నకిలీ ధ్రువపత్రాల ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్ జనన, మరణ, వివాహ ధ్రువపత్రాలతో పాటు ఆధార్, ఓటర్, పాన్ కార్డుల తయారీ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫింగర్‌ప్రింట్ స్కానర్, కెమెరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురిపై కేసు.. ఒకరు పరారీలో ఆదిలాబాద్, ఆగస్టు 03 (మన భారత్): ప్రభుత్వ రికార్డులను నకిలీగా సృష్టించి ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఇచ్చోడ పోలీస్...