కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి..
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయాలి తాంసి మండల సర్వసభ్య సమావేశంలో బోథ్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్ ఆగస్టు 15లోగా మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి.. నాయకులకు దిశానిర్దేశం తాంసి, ఆగస్టు 03 (మన భారత్): కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా చేపట్టిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా తాంసి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బోథ్ నియోజకవర్గ...