ఆత్మజ్ఞానంతో మానసిక ప్రశాంతత: వామన్ దాదా
ఘనంగా సద్గురు పులాజి బాబా ధ్యాన కేంద్రం 28వ వార్షికోత్సవం ధ్యానం, ఆత్మజ్ఞానంతో మానసిక ప్రశాంతత: వామన్ దాదా పులాజి బాబా చూపిన ధ్యాన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి తలమడుగు, ఆగస్టు 02 (మన భారత్): తలమడుగు మండల కేంద్రంలోని పరమహంస సద్గురు శ్రీ పులాజి బాబా ధ్యాన కేంద్రం 28వ వార్షికోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా ధ్యాన కేంద్రంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించగా, పులాజి బాబా భక్తులు, గ్రామస్తులు,...