Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీచర్స్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: డీఈఓ మాధవి

విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేలా ఆధునిక బోధనా విధానాలు తలమడుగు ఇంటిగ్రేటెడ్ ఇన్‌సర్వీస్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించిన జిల్లా విద్యాధికారి తలమడుగు, ఆగస్టు 02 (మన భారత్): విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను మరింత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతులను అనుసరించాలని జిల్లా విద్యాధికారి మాధవి సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్‌సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ ను సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల...

Read Full Article

Share with friends