యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలు..
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యం.. ఆగస్టు 15లోగా వాహనాల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు మన భారత్ ఆగస్టు 2 హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ (షెడ్యూల్డ్ కులాల) నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రోత్సహించనుంది. టూ వీలర్లకు...