Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా పోచమ్మ పండుగ వేడుకలు

మంగళహారతులు, బోనాలతో అలరించిన సుంకిడి గ్రామ మహిళలు మన భారత్, ఆగస్టు 2 తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలో సుంకిడి గ్రామ ప్రజలు పోచమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోతరాజు వేషధారణతో యువకులు, కళాకారులు సందడి చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. పోచమ్మ పండుగ సందర్భంగా సుంకిడి గ్రామ ప్రజలు సంప్రదాయబద్ధంగా బోనాలను సిద్ధం చేసుకుని ఊరేగింపుగా స్థానిక పోచమ్మ...

Read Full Article

Share with friends