మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం
చించరవాడలో ఘనంగా పోచమ్మ పండుగ వేడుకలు మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు ఘన సన్మానం మన భారత్,ఆగస్టు 2 ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని చించరవాడ గ్రామంలో పోచమ్మ పండుగను పురస్కరించుకుని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. పోచమ్మ పండుగ సందర్భంగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో...