ఫ్రెండ్షిప్ డే వేళ విషాదం.. బీచ్‌లో ఇద్దరు మిత్రులు గల్లంతు
మన భారత్ | విశాఖపట్నం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు సముద్ర అలల్లో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెదజాలరిపేటకు చెందిన చురకాల నీతు (19), రాము మరో ఐదుగురు స్నేహితులతో కలిసి పాత గంగవరం బీచ్‌కు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి సముద్ర తీరంలో నిలబడి ఫొటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ...