Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయం..

మన భారత్, ఆదిలాబాద్, ఆగస్టు 1: ఆరోగ్య పాఠశాల లక్ష్యాలను పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాఠశాలల్లో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కేఆర్కే కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల, సిసి టివి ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్...

Read Full Article

Share with friends