Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గంజాయిపై యుద్ధం చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గంజాయిపై యుద్ధం చేయాలి.. మార్పుతోనే మాదకద్రవ్యాలకు చెక్ పిప్పర్వాడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. పూసాయిలో 17 సీసీటీవీల ప్రారంభం 15 మంది వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ.. విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ కిట్లు వాలీబాల్ విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ అందజేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ జైనథ్, ఆగస్టు 1 (మన భారత్, ఆదిలాబాద్): గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఆదిలాబాద్...

Read Full Article

Share with friends