Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఆర్ఎస్ కన్వీనర్‌గా నిమ్మల గజానంద్..

తలమడుగు మండల టీఆర్ఎస్ కన్వీనర్‌గా నిమ్మల గజానంద్ నియామకం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ రాథోడ్ బాపురావు తలమడుగు, జూలై 31 (మన భారత్): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) తలమడుగు మండల కన్వీనర్‌గా నిమ్మల గజానంద్ నియమితులయ్యారు. బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నూతన మండల కన్వీనర్‌గా నియమితులైన నిమ్మల గజానంద్‌కు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ...

Read Full Article

Share with friends