Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ కాలనీలో అధ్వాన్నంగా పారిశుధ్యం..

మురుగునీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ పట్టణంలోని 14వ వార్డు టైలర్స్ కాలనీలో పారిశుధ్య సమస్యలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. కాలనీలోని వాటర్ ట్యాంక్ సమీపంలో మురుగు కాలువలు పూడికతో నిండిపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లుతోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నిల్వ ఉండే మురుగునీటి కారణంగా దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు అధికంగా పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో...

Read Full Article

Share with friends