Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెగిన వంతెన.. విద్యార్థులకు ఇబ్బందులు

తెగిపోయిన వంతెన.. లక్ష్మీపూర్–లాలగడ మధ్య నిలిచిన రాకపోకలు భారీ వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన.. గ్రామస్తులకు తప్పని అవస్థలు వాగు దాటేందుకు విద్యార్థులకు ఇబ్బందులు.. పంట పొలాలకు నష్టం అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి: సర్పంచ్ తొడసం రాధా మనోహర్ తలమడుగు, జూలై 30 (మన భారత్, తలమడుగు): తలమడుగు మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్ష్మీపూర్–లాలగడ గ్రామాల మధ్య ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వంతెన దెబ్బతినడంతో రెండు గ్రామాల ప్రజలు తీవ్ర...

Read Full Article

Share with friends