Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంట నష్టంపై రైతుల ఆవేదన..

తలమడుగులో వర్షాలకు దెబ్బతిన్న పంటలు రెండుసార్లు ఉధృతంగా ప్రవహించిన వాగు.. నీట మునిగిన పత్తి, ఇతర పంటలు బీమా, నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి తలమడుగు, జూలై 30 (మన భారత్, తలమడుగు): తలమడుగు మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా మండల కేంద్రం సమీపంలోని వాగులో నీటి ప్రవాహం రెండుసార్లు ఉధృతంగా పెరగడంతో వాగును ఆనుకుని ఉన్న పంట పొలాల్లోకి...

Read Full Article

Share with friends