గ్రామాభివృద్ధికి జీపీడీపీ కీలకం..
గ్రామ సభలో జీపీడీపీపై చర్చ.. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికకు రూపకల్పన తలమడుగు, జూలై 30 (మన భారత్, తలమడుగు): తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలో గురువారం జీపీడీపీ (గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్) గ్రామ సభ నిర్వహించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ సభలో పలు అంశాలపై చర్చించారు. గ్రామ సర్పంచ్ సిడం శైలజ రవి అధ్యక్షతన నిర్వహించిన ఈ గ్రామ సభలో గ్రామ కార్యదర్శి...