Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ రాజర్షి షా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలపై అప్రమత్తత అవసరం తాగునీటిని కాచి లేదా శుద్ధి చేసి మాత్రమే వినియోగించాలని సూచన ఆదిలాబాద్, జూలై 30 (మన భారత్, ఆదిలాబాద్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. వర్షాకాలంలో పరిసరాల్లో అపరిశుభ్రత, నీరు నిల్వ ఉండటం,...

Read Full Article

Share with friends