స్వాధీనం చేసుకున్న వాహనాలను తీసుకెళ్లాలి: ఎస్పీ
215 వాహనాల యజమానులకు అవకాశం.. జనవరి 25 వరకు గడువు ఐడీ, ఆర్సీ పత్రాలతో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను సంప్రదించాలి గడువు ముగిసిన తర్వాత ఈ-వేలం నిర్వహిస్తాం: ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్, జూలై 30 (మన భారత్, ఆదిలాబాద్): వివిధ కేసుల్లో పోలీసు శాఖ స్వాధీనం చేసుకున్న వాహనాలను వాటి యజమానులు తిరిగి పొందేందుకు అవకాశం కల్పించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులకు సంబంధించి స్వాధీనం...