Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు జిల్లాలో పాఠశాలకు సెలవు..

నేడు ఆదిలాబాద్ జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు.. ఆగస్టు 8న పనిచేయనున్న పాఠశాలలు, కళాశాలలు ఆదిలాబాద్, జూలై 31: ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు శుక్రవారం స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న స్థానిక ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, గురుకుల...

Read Full Article

Share with friends