అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతేనే బయటకు రావాలి.. ప్రజలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన జలపాతాలు, వాగులు, నదులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు.. 24/7 అందుబాటులో DDRF బృందం వరద నీటితో ప్రవహించే కల్వర్టులు, బ్రిడ్జిలను దాటొద్దని హెచ్చరిక ఆదిలాబాద్, జూలై 30 (మన భారత్, ఆదిలాబాద్): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్ల...