వంతెనపై ఉధృతంగా వరద ప్రవాహం
తలమడుగు వంతెనపై ఉధృతంగా వరద ప్రవాహం భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికారులు.. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచన తలమడుగు, జూలై 30 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అప్రమత్తమైంది. తలమడుగు మండల కేంద్రంలోని వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వంతెనపై రాకపోకలు సాగించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరం లేని ప్రయాణాలను...