కౌడాల నారాయణ సేవలు మరువలేనివి..
తాంసి మండల అభివృద్ధికి కౌడాల నారాయణ సేవలు మరువలేనివి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. ఆయన ఆశయాలను కొనసాగించాలని నాయకుల పిలుపు మన భారత్, తాంసి: తాంసి మండల అభివృద్ధికి మాజీ జడ్పీటీసీ, దివంగత కౌడాల నారాయణ చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్ అన్నారు. తాంసి మండలం కప్పర్ల గ్రామంలో బుధవారం కౌడాల నారాయణ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు...