Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అధ్వానంగా ఝరి అంగన్వాడీ కేంద్రం..

పాడైపోయిన పైకప్పుతో తప్పని తిప్పలు – వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్ తలమడుగు, జూలై 28: తలమడుగు మండలంలోని ఝరి గ్రామ అంగన్వాడీ కేంద్రం అధ్వాన స్థితికి చేరుకోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రం పైకప్పు పాడైపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ వర్షపు నీరు గదుల్లోకి చేరుతోంది. దీంతో కేంద్రంలోని గదులు పూర్తిగా తడిసిపోవడంతో చిన్నారులు కూర్చునేందుకు కూడా అనుకూల పరిస్థితులు లేకుండా పోయాయి. వర్షాకాలం కావడంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని...

Read Full Article

Share with friends