ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి..
ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి స్టార్ చిహ్నాలను అలంకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. నిజాయితీ, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని సూచన మన భారత్, ఆదిలాబాద్: పోలీసు శాఖలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి లభించింది. బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు బాసర జోన్ పరిధిలోని 18 మంది ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి కల్పించగా, అందులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జి. గంగాధర్, అనిత ఉన్నారు....