అధికారులకు జిల్లా కలెక్టర్ సూచన..
పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ నిర్వహించాలి: కలెక్టర్ రాజర్షి షా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. డెంగ్యూ, చికున్‌గున్యాపై అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్,జూలై 29 ఆదిలాబాద్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించడం ద్వారా డెంగ్యూ, చికున్‌గున్యా...