Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి..

సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలను లేవనెత్తిన నూతన సర్పంచ్‌లు అధికారులు–ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యం తలమడుగు,మన భారత్ జూలై 29: తలమడుగు మండల రైతు వేదికలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల అధికారులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ శాఖల వారీగా అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలను సభ్యులకు వివరించారు. పలు...

Read Full Article

Share with friends