Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్యవర్గ విస్తరణకు తీర్మానం..

మున్నూరుకాపు సంఘం కార్యవర్గ విస్తరణకు తీర్మానం 24 మంది కొత్త కార్యవర్గ సభ్యులతో పాటు వివిధ కమిటీలకు సభ్యుల ఎంపికకు మెజార్టీ ఆమోదం ఆదిలాబాద్, జూలై 29 (మన భారత్): తాలూకా మున్నూరుకాపు సంఘం కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆదిలాబాద్‌లో నిర్వహించారు. సంఘం అధ్యక్షులు తోట శివ్వన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం భవిష్యత్ కార్యక్రమాలు, కార్యవర్గ విస్తరణ, వివిధ బాధ్యతల కేటాయింపుపై విస్తృతంగా చర్చించారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో...

Read Full Article

Share with friends