నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.!
రూయ్యడి నుంచి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. మహిళపై కేసు నమోదు – ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి: డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రూయ్యడి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యం కావడం కలకలం రేపింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ మహిళ చిన్నారిని గ్రామం నుంచి ఆదిలాబాద్ పట్టణానికి తీసుకెళ్లి బస్టాండ్ ప్రాంతంలో ఇతరులకు అప్పగించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై తల్లిదండ్రుల...