నకిలీ జాయినింగ్ లెటర్లతో భారీ మోసం..
మన భారత్ | ఆదిలాబాద్ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.70 లక్షల జాబ్ ఫ్రాడ్.. నలుగురు అరెస్ట్ 25 మందికి పైగా బాధితులు.. నకిలీ జాయినింగ్ లెటర్లతో భారీ మోసం – ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక ఆదిలాబాద్, జూలై 27 (మన భారత్): ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ రకాల రుణాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులు, అమాయక ప్రజల నుంచి సుమారు రూ.70 లక్షల మేర వసూలు చేసి మోసాలకు పాల్పడిన నలుగురు నిందితులను నార్నూర్ పోలీసులు...